-
Home » Srivari Darshanam
Srivari Darshanam
శ్రీవారి లడ్డూలపై కీలక వివరాలు తెలిపిన టీటీడీ ఈవో శ్యామలరావు
ఒక ఇంట్లో 5 ఆధార్ కార్డులు ఉంటే పది లడ్డూలు కూడా పొందవచ్చని తెలిపారు.
Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న స్వామి వారు
మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఐజీ అమ్మిరెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ సీవీఎస్ఓ నరసింహ కిషోర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Tirumala : జులై 11న తిరుమలలో ఐదు గంటలపాటు శ్రీవారి దర్శనాలు నిలిపివేత
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం 5 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.
TTD : తిరుమలలో వీకెండ్ రష్.. దర్శన టికెట్ల కోసం భారీ రద్దీ
టోకెన్ల కౌంటర్ వద్ద, అలిపిరి వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. వందల సంఖ్యలో వాహనాలు కొండపైకి వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి...
శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల
శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల
Tirumala Tirupati : సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోండి.. అందరికీ అవకాశం వస్తుంది
ప్రతొక్కరు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని, హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన...
TTD : వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల
శ్రీవారి ఆలయాన్ని శోభయమానంగా అలంకరించారు. ఆలయం వెలుపల భారీగా పుష్పాలతో అలంకరణలు చేశారు. 2022, జనవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు...
Tirumala-Tirupati : తిరుమల కొండపై వెళ్లేదారి క్లోజ్..భక్తుల ఇక్కట్లు, ఏపీకి భారీ వర్ష సూచన
తిరుమల కొండపైకి వెళ్లే నడకదారిని మూసివేశారు. 2021, నవంబర్ 17వ తేదీ..18వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో.. ముందస్తుజాగ్రత్తగా నడకదారిని మూసేశారు.
TTD : శ్రీవారిని దర్శించుకున్న కర్నాటక సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎస్
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
Thirumala : శ్రీవారి దర్శనం పేరుతో భక్తులకు ఫేక్ మెసేజ్ లు..ఇద్దరు దళారులు అరెస్టు
తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులకు శఠగోపం పెడుతున్నారు. ఫేక్ మెసేజ్ లతో భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.