Home » srivari sarva darshan
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సూర్యగ్రహణం కంటే ముందు, తరువాత రద్దీ తగ్గగా శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు త్వరలోనే మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.