Home » Sriya Reddy Photos
సలార్ సినిమాలో మెప్పించిన తమిళ భామ శ్రియ రెడ్డి త్వరలో ఇప్పుడు OG తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలో పవర్ ఫుల్ గా కనిపిస్తే సోషల్ మీడియాలో ఇలా హాట్ ఫోజులతో అలరిస్తుంది.
సలార్ లో రాధా రమా మన్నార్ గా అలరించిన శ్రియ రెడ్డి తాజాగా జిమ్ లో కష్టపడి స్పెషల్ గా తీసుకున్న సెల్ఫీలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తాజాగా శ్రియారెడ్డి కేరళ ఫేమస్ విద్య అయిన కలరిపయట్టు నేర్చుకుంటుంది.
సలార్ సినిమాలో వరదరాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) సోదరిగా రాధా రామ పాత్రలో నటించిన తమిళ నటి శ్రియారెడ్డి.. ఆడియన్స్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా శ్రియా స్టైలిష్ లుక్స్‌లో కని