Sriya Reddy : OG సినిమాలో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. శ్రియ రెడ్డి ఫొటోలు వైరల్..
సలార్ సినిమాలో మెప్పించిన తమిళ భామ శ్రియ రెడ్డి త్వరలో ఇప్పుడు OG తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలో పవర్ ఫుల్ గా కనిపిస్తే సోషల్ మీడియాలో ఇలా హాట్ ఫోజులతో అలరిస్తుంది.












