Home » they call him og
ఫైర్ స్టార్మ్ అనే సాంగ్ రిలీజ్ చేయగా అది బాగా వైరల్ అయింది.
నేడు పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజవ్వగా ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్ గా మారాయి.
మీరు కూడా ఈ పాటను వినేయండి..
తాజాగా OG సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు.
పవన్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే కూడా OG సినిమాకు భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా OG సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అంటూ అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.
పవన్ OG సినిమాపై ఎంతటి భారీ అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే.
OG మూవీ షూటింగ్ గ్యాప్ లో తమిళ్ నటుడు అర్జున్ దాస్ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తాజాగా తమిళ్ స్టార్ అర్జున్ దాస్ OG షూట్ లో పాల్గొనగా పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నేటితో OG షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది.