Home » sriyasaran
ఓ దశలో టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా శ్రియా శరణ్ వెలుగొందింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు ఈ అమ్మడు దూరంగా ఉంటోంది. చివరగా బాలకృష్ణ సరసన పైసా వసూల్ లో కనిపించింది. ప్రస్తుతం కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ తన భర్త ఆండ్రీతో కల�