Home » SRK B DAY
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా 55వ బర్త్ డే జరుపుకోవడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని COVID-19 సేఫ్టీకి సంబంధించిన రిక్వెస్ట్ చేశాడు. ఏటా షారూఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు హీరో బంగ్లా (మన్నత్)కు వచ్చి మరీ విషెస్ చెబుతుంటా�