Home » sruhti hasan
మెగాస్టార్ చిరంజీవి పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కాగా ఇప్పుడు ఈ సినిమాలోని 5వ సాంగ్ ని లాంచ్ చేయడానికి గ్రాండ్ గా ప్లాన్ చేశాడు చిరంజీవి. ఈ సినిమాలోని నాలుగు పాటలని సింపుల్ గ