-
Home » Srushti Test Tube
Srushti Test Tube
చదువుకున్న వాళ్లకు రూ.4 వేలు ఇస్తూ వీర్యాన్ని సేకరించిన "సృష్టి" టెస్ట్ ట్యూబ్ సెంటర్.. దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూళ్లు
July 29, 2025 / 04:31 PM IST
వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా డాక్టర్ అట్లూరి నమ్రత వ్యవహరించారు. IVF కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు మళ్లించారు.