-
Home » Srushti Test Tube Baby Center
Srushti Test Tube Baby Center
సరోగసీ పేరుతో రూ.40 లక్షలు వసూలు, మరో మహిళకు పుట్టిన బిడ్డ అప్పగింత.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో షాకింగ్ నిజాలు
July 27, 2025 / 04:50 PM ISTకొన్ని నెలల తర్వాత బాబు పోలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. DNA టెస్ట్ చేయాలని అడిగారు. ఇందుకు డాక్టర్ నమ్రత నిరాకరించింది.
సరోగసి ముసుగులో ‘సృష్టి’ దారుణాలు.. ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు.. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతోపాటు పలువురు అరెస్ట్..
July 27, 2025 / 12:44 PM ISTసరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుంది.