Home » srusti
విశాఖలో సంచలనం రేపిన సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులైన ఏ5 డాక్టర్ తిరుమల, ఏ4 రామకృష్ణ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఏ1 డాక్టర్ నమ్రత కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్ వేయడంతో మరో మూడు రోజులు పోలీస్ కస్�
అమాయకులైన తల్లిదండ్రులు, వెంటాడుతున్న పేదరికం.. వెరసి ముక్కుపచ్చలారని పసి పిల్లల విక్రయాలకు విశాఖ అడ్డగా మారింది. ఇతరుల బలహీనతలే లక్ష్యంగా చేసుకుని పిల్లల అక్రమ రవాణా ముఠాలు పెట్రేగి పోతున్నాయి. ఆర్థికంగా ఆదుకుంటామని నమ్మించడం, నగదు ఆశ కల�