-
Home » Sruthi Ranjani
Sruthi Ranjani
ఏకంగా 8 ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న సాయిధరమ్ తేజ్ సినిమా
February 16, 2024 / 07:28 PM IST
సాయిధరమ్ తేజ్, స్వాతి జంటగా నటించిన 'సత్య' షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. తాజాగా ఈ సినిమా మరో 8 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది.