Home » SS Rajamouli Speech
వీఎఫ్ఎక్స్ మాయాజాలం తెలుగు తెరపై అధ్భుతంగా తీసుకుని వచ్చింది ఎవరంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రాజమౌళి అని, మగధీర సినిమాతో చరణ్ కెరీర్‌కి బాటలు వేసిన రాజమౌళి ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ వీఎఫ్ఎక్స్ వాడారు. తరువాత ఆయన సృష్టించిన బాహుబలిల�