Home » SSC JE Final Result 2025
SSC JE Final Result 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఈ రిక్రూట్మెంట్ 2024 ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసింది. మొత్తం 1701 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు. కమిషన్ కేటగిరీల వారీగా కటాఫ్‌ను కూడా విడుదల చేసింది.