Home » SSC JE Recruitment
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) JE 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1340 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి శాఖల వారీగా ఆయా విభాగాల్లో సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా/ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర కేటగిరీల అభ్యర్థ