Home » SSC JOB NOTIFICATION
SSC CHSL 2025 Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసే అవకాశం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో 3131 ఉద్యోగాలను (గ్రూప్ సీ ఉద్యోగాలు) భర్తీ చేయనుంది.
రఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇంటర్వీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.