Home » SSR death case
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ కేసులో రియా చక్రవర్తిని సీబీఐ ప్రశ్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) క్రిమినల్ కేసు నమోదు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో డ్రగ్ కోణంపై ఈడీ అధ�