-
Home » StandUp Comedy Row
StandUp Comedy Row
కామెడీ పేరుతో లేడీస్ మీద వెకిలి జోకులు వేస్తే.. కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్..
June 15, 2026 / 07:35 PM ISTకామెడీ పేరుతో మహిళల పట్ల అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి (Union Minister Annapurna Devi)స్పష్టం చేశారు.