Home » Star batter Virat Kohli
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కోహ్లీ 24వేలకుపైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక సెంచరీతో మొత్తం 71 సెంచరీలు చేసి క్రికెట్ ప్రపంచంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు