Starbucks. mask-wearing

    కరోనా పేషెంట్ కేఫ్‌కు వెళ్లి 27 మందికి అంటించింది

    August 25, 2020 / 03:19 PM IST

    కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన మహిళ ఇంట్లో కూర్చొని ఉండక స్టార్‌బక్స్ కేఫ్‌కు వెళ్లింది. అంతే ఆమెతో పాటు అక్కడకు వచ్చిన వారందరికీ వైరస్ వ్యాపించి కొద్ది రోజుల పాజిటివ్ గా తేలింది. ఆ సీన్ నుంచి సేఫ్ అయినవారు ఎవరైనా ఉన్నారంటే.. అది మాస్క్ పెట్టుక�

10TV Telugu News