Home » Starliner spacecraft
Sunita Williams : స్టార్లైనర్ అంతరిక్ష నౌక లోపం కారణంగా ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు, నాసా ఆమెను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది.
మిషన్ పూర్తి చేసుకున్న ఇద్దరు వ్యోమగాములు జూన్ 14న అంతరిక్ష కేంద్రం నుంచి రిటర్న్ రావాలి. అయితే సునీతా విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్ లీక్ అవుతోందని నాసాకు తెలుసన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.