-
Home » Starlink internet in Tesla Cars
Starlink internet in Tesla Cars
Tesla Cars Internet : టెస్లా కార్లలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ కనెక్షన్.. ఇక ఫోన్లలో నేరుగా శాటిలైట్ సిగ్నల్స్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు!
August 26, 2022 / 05:17 PM IST
Tesla Cars Internet : టెస్లా కార్లలో శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులో రానుంది. కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్.. రాబోయే స్టార్‌లింక్ V2 శాటిలైట్ సర్వీసు ద్వారా డెడ్ జోన్లలో మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్టు ప్రకటించారు.