-
Home » Starship Flight Diversions
Starship Flight Diversions
అయ్యో మస్క్ మామ.. అంతరిక్షంలో పేలిన స్టార్షిప్ రాకెట్.. భూమిపైకి దూసుకొచ్చిన శకలాలు.. వీడియో వైరల్
March 7, 2025 / 10:48 AM IST
Elon Musk Starship 8 : స్పేస్ఎక్స్ స్టార్షిప్ 8 రాకెట్ ప్రయోగ సమయంలో అంతరిక్షంలో పేలిపోయింది. శిధిలాలు బహామాస్ సమీపంలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ మార్గంలో వెళ్లే విమాన సర్వాసులను తాత్కాలికంగా నిలిపివేశారు.