Home » started in Telugu states
కరోనా సెకండ్ వేవ్ తో సమాజానికి ఆక్సిజన్ విలువ ఏంటో తెలిసొచ్చింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుండటంతో సోనూసూద్ నుండి ఎందరో ప్రముఖులు దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు ముందుకొచ్చారు.