Home » state animal
సుదీర్ఘంగా సాగిన విభజన పంచాయతీకి తెరపడింది. రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు వివరాలపై లడఖ్ యంత్రాంగం సృష్టతనిచ్చింది.
ఓ డైరి నిర్వాహకుడు ఆవు పాలు తక్కువ ఇస్తోందని ఒంట తల నరికి ఇంటిముందు పాతిపెట్టిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది. దీనికి కారణం మంత్ర విద్యేనని పోలీసులు విచారణలో తేలింది.దీంతో నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసారు పోలీసులు.