Home » state elections
గ్రామ స్థాయిలో కమిటీలు లేవు… మండల స్థాయిలో లీడర్లు లేరు… ఇక జిల్లా స్థాయిలో అయితే చెప్పనక్కల్లేదు.. గత ఎన్నికల్లో పార్టీ అధినేతతో సహా ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీ మరింత బలహీన పడింది. తాజాగా జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ �
పీకే.. ప్రశాంత్ కిషోర్.. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉంది. ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అనే విషయం ఇప్పటికే భారత రాజకీయ వర్గాల్లో ఉంది. వైఎస్ జగన్‌కు రాజకీయ వ్�