Home » States and UTs
వస్తు సేవల పన్ను "Goods and service tax" (జీఎస్టీ) రూ.75,000 కోట్లను ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దీనికి సంబందించిన వివరాలను తెలిపింది. లగ్జరీ, ఆల్కహాల్, పొగాకు వంటి సిన్ గూడ్స్ నుంచి వసూలు చేసే సెస్ నుంచి ప్రతి
వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కోటి 92 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రేపటి నుంచి మే 31 మధ్య ఈ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలకు అందుతాయని చెప్పారు