Home » StationGhanpur
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని, అందరం కలిసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని కడియం అన్నారు.