Home » Stay Healthy
పచ్చి ఉసిరి తాగటం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అధిక మొత్తంలో విటమిన్ సి కారణంగా, ఉసిరిని తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపరు. ఉసిరి రసాన్ని పలుచగా చేసి జ్యూస్ గా తయారు చేసుకుని శీతాకాలంలో సేవించటం వల్ల ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక �
చాలా మంది స్వీట్లు ఇష్టంగా తీసుకుంటారు. వాటిని తినకుండా మానుకోవటం కష్టంగా ఉంటుంది. అధిక చక్కెర వినియోగం వల్ల మధుమేహం, కొవ్వు కాలేయ వ్యాధి, అధిక రక్తపోటు, వాపు, బరువు పెరుగుట వంటి ప్రమాదాలు ఉంటాయి.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ప్రోటీన్లు, గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి.
ప్రతిరోజు మూడు పూటలా కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి. తినేఆహారం కూడా పోషకాలతో కూడి ఉన్నదై ఉండాలి. రోజుకు రెండు లేదా మూడు సార్లు భోజనం చేయటంతోపాటు , డ్రై ఫ్రూట్స్, పండ్లు , కూరగాయలతో కూడిన స్నాక్స్ తీసుకోవాలి.