Home » stays
దేవాదయశాఖ సలహాదారుగా జె.శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన…ప్రతిపక్ష నేత చంద్రబాబును విమానాశ్రయం వద్దే వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. బాబు గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టు నినాదాలు చేయడంతో ఆ ప్రా�