Home » steaming
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కరోనాను ఎదురుకునేందుకు పాతపద్ధతులను అనుసరిస్తున్నారు.
ప్రస్తుతం అందరికి కరోనా మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు ఉలిక్కిపడుతున్నారు. ఏ ఇద్దరు కూర్చున్నా డిస్కషన్ దాని గురించే. అంతగా, ఈ మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, కరోనా బారిన పడకుండా ఉండేందుకు కొందరు ఇంట్లో పలు చిట్కాలు పా