Home » Steering Committee
ఏపీ స్టీరింగ్ కమిటీలో విభేదాలు
కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న నిరసనలు ప్రశాంతం కానున్నట్లు సమాచారం. శనివారం స్టీరింగ్ కమిటీ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ ఉందని తెలిపారు. సమస్యలపైనే మాట్లాడాలని ఉద్యోగుల్ని కోరామని చెప్పారు.