Home » Steering Locking
బస్సు చోరీతో RTC అధికారులు మేల్కొన్నారు. బస్సులు దొంగతనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై చర్చలు జరిపి ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చారు. అన్ని ఆర్టీసీ బస్సులకు స్టీరింగ్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. తొలుత నగరంలో సిటీ బస్