Home » steering mounted controls
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి కొత్త వేరియంట్ కారు భారత మార్కెట్లోకి వచ్చింది.. నెక్సాన్ సబ్ కాంపాక్ట్ SUV వేరియంట్లలో Nexon కొత్త XM (S) కారు అధికారికంగా టాటా కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త కారు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో వస్తోంది.. ఎక్స్ షోరూ�