Home » stench
ఓ నాన్‌వెజ్ ప్రియుడు అందరిలాగే రెస్టారెంట్‌కు వెళ్లాడు. నచ్చిన చికెన్ ఐటమ్ ఆర్డర్ ఇచ్చాడు. ఎంతో ఇష్టంగా ఆరగిద్దామని అనుకునేంతలో కోపం తెప్పించే అనుభవం ఎదురైంది.