Home » STEPPED
ఏఐసీసీ ఆదేశం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ ను బుజ్జగించటానికి రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నారు ఉత్తమ్. మరి రాజగోపాల్ కూల్ అవుతారా? లేదు తగ్గేదేలేదు అంటారా?
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నారా ? అంటే ఎస్ అంటోంది తెలంగాణ పోలీసు శాఖ. ఆయన ఇంటి వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవలే అరెస్టయిన..ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఆయన పేరు ఉందని సమాచారం వచ్చింది. దీంతో తెలంగాణ పోలీసు �
ప్రధాని మోడీపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అయ్యారు. శాస్త్రవేత్తలు 10-12 ఏళ్లు చంద్రయాన్-2 కోసం చాలా కష్టపడితే ప్రధాని మోడీ మాత్రం తానే స్వయంగా చంద్రయాన్-2ల్యాండింగ్ చేస్తున్నాను అని ఫోజ్ కొట్టడానికే బెంగళూరుకి వచ్చాడని అన్నారు. కేవలం ప�