Home » stock markets
DeepSeek AI : డీప్‌సీక్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. నాస్డాక్ మార్కెట్ విలువ ఒక్కసారిగా 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 86 లక్షల కోట్లు) ఆవిరైపోయాయి.
ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది?
Crude oil Spike : ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల ఎఫెక్ట్.. ఈ రెండు దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం మొదట ముడి చమురు ధరలపై పడింది. దాంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 5 శాతానికి పెరిగాయి.
Stock Markets Today : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూసి భారీగా పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు నిరాశే ఎదురైంది. బీఎస్ఈలోని మార్కెట్ విలువ, ఇన్వెస్టర్ల సంపద కాస్తా రూ.26 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల జైత్రయాత్ర
ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇక మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది.
అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనా, పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి బలహీనపడడం సెన్సెక్స్, నిఫ్టీ పతనాన్ని శాసించాయి. సెన్సెక్స్ 52వేల734 పాయింట్ల కనిష్టస్థాయికి, నిఫ్టీ 15వేల749 పాయింట్లకు పడిపోయాయి.
రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. దీంతో సెన్సెక్స్ 1,307 పాయింట్లు తగ్గి 55,669 వద్ద ముగిసింది.
ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో 2వేల పాయింట్లు పడిపోయాయి. తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి.
స్టాక్‌మార్కెట్లలోని అన్ని ఇండెక్స్‌లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, కన్జ్యూమర్ గూడ్స్ ఇండెక్స్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయి.