Home » Stomach Acid Reflux
యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే అధిక ఆమ్ల ఆహారాలను అతిగా తీసుకోవటం మంచిదికాదు. టమోటాలు, నారింజ, నిమ్మ, ద్రాక్షపండు, జున్ను, నెయ్యి, కూరగాయల నూనెలు, వెన్న వంటి అధిక కొవ్వు ఆహారాన్ని నివారించాలి. చక్కెర, కృత్రిమ స్వీటెనర్ లేద�