Home » Stomach Cancer :
కడుపు క్యాన్సర్ ప్రధానంగా 50 ఏళ్ల పైబడిన వ్యక్తులను వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులలో కొంచెం ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ధూమపానం , ధూమపానం వంటి జీవనశైలి కారకాల కారణంగా పురుషులు ఎక్కువగా దీని భారిన పడుతున్నారు.
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని మందులను సిఫార్సు చేస్తారు. ఈ మందులు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించటంలో సహాయపడతాయి. క్యాన్సర్ సంబంధించి కణితిని తొలగించేందుకు కొన్ని సందర్భాల్లో వైద్యులు శస్త్రచికిత్సను సిఫార్
కడుపు క్యాన్సర్ ను తొలనాళ్లలో గుర్తించటం కష్టమౌతుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం, కడుపునొప్పి, ఆకలిని కోల్పోవడం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు, రక్తం వాంతులు, ఇలాంటివి క్యాన్సర్ తీవ్రత పెరిగినసందర్భంలో కనిపిస్తాయి.