Home » Stone pelting in Vijayawada
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి విజయవాడ సీపీ కాంతి రాణా నివేదిక ఇచ్చారు.
స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.