Home » stop
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్‌పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడాల్సి ఉంది. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మా
గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ ను వణికిస్తోంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ అల్లకల్లోలం అవుతోంది. మూడు రోజులుగా అతి భారీ వర్షాలు ఆ ద్వీప దేశాన్ని ముంచెత్తున్నాయి.
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడుతూ “నేటి యుగం కాదని నాకు తెలుసు. ప్రజాస్వామ్యం, దౌత్యం, చర్చలు మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తాయని మేము మీతో చాలాసార్లు ఫో
రాజేశ్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక నెటిజెన్లు సైతం ఢిల్లీ పోలీసు తీరుపై విరుచుకుపడుతున్నారు. అయితే మరికొందరు మద్దతుగా నిలిచారు. "ద్వేషం వ్యాపించినప్పుడు, కళ, దాని ప్రశంసలు సన్నగిల్లుతాయి" అని ఒక నెటిజెన్ ట�
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది.
ఈ నూతన చట్టాన్ని వచ్చె నెల (డిసెంబర్) నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వోలోడిన్ తెలిపారు. కొద్ది సంవత్సరాలుగా దాదాపు సరోగసీ ద్వారా జన్మించిన 45,000 మంది పిల్లలు విదేశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది పిల్లల అక్రమ రవాణా కిందకు వస్త
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి సంబంధించి ఓలా..కీలక నిర్ణయం తీసుకుంది. స్కూటర్ల ఉత్పత్తికి బ్రేక్ వేసింది. ఇప్పటికే తమిళనాడులోని కృష్ణగిరి ప్రొడక్షన్ ప్లాంట్‌లో 4వేల స్కూటర్లు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీ-ఆర్డర్ల మేరకు ఉత్పత్తి �
ఎన్ని బాంబులు వేసినా.. ఎన్ని మిస్సైళ్లు దూసుకువచ్చినా తగ్గేదే లేదంటున్నారు యుక్రెయిన్ ప్రజలు. రష్యా యుద్ధ ట్యాంకులను నిలువరించటానికి యత్నించాడో వ్యక్తి.
అనంతపురం జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ లో కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును కార్మికులు, ప్రయాణికులు నిలిపి వేశారు. దీంతో కాచిగూడ ఎక్స్ ఫ్రెస్ రైలు అరగంట నుంచి నిలిచిపోయింది.
పొడి గొంతు సమస్యలకు, దగ్గు, నోటి దుర్వాసన వంటి సమస్యలకు పరిష్కారానికి ఈ చక్కటి పానీయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు నిపుణులు. అంతేకాదు సీజనల్ వ్యాధులకు చక్కటి ప్రయోజనాలు..