Home » Stop Clock
వైట్ బాల్ క్రికెట్ లాగే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లోనూ స్టాప్ క్లాక్ నియమాన్ని అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.
Stop Clock Rule : పరిమిత ఓవర్ల క్రికెట్లో రేపటి (మంగళవారం డిసెంబర్ 12) నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది.
ICC Stop Clock : ఐసీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. పురుషుల వన్డే, టీ20ల్లో బౌలింగ్ చేసే జట్లు తర్వాతి ఓవర్లో బౌలింగ్ చేయడానికి 60 సెకన్ల పరిమితిని మించితే ఐదు పరుగుల పెనాల్టీ విధించనుంది.