-
Home » Strait of Hormuz Closed
Strait of Hormuz Closed
మళ్లీ క్లోజ్.. హర్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసిన ఇరాన్.. చమురు సంక్షోభం తప్పదా?
April 18, 2026 / 06:05 PM IST
హర్ముజ్ ను ఇరాన్ తిరిగి మూసివేయడంతో మళ్లీ గతంలోలాగే ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ పూర్తి పర్యవేక్షణ చేపడుతోంది. సముద్ర జలాలపై గట్టి నిఘా ఉంటుందని తెలిపింది.