Home » strange marriage in Jharkhand
ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని పోట్కా ప్రాంతంలో వింత వివాహం జరిగింది. ఆ ప్రాంతంలో గిరిజన ప్రజలు మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు అఖన్న జాతర జుపుకుంటారు. ఆ ప్రాంతంలోని గిరిజన కుటుంబాల్లో జన్మించిన పిల్లలకు తొలి దంతం పైద