Home » Street Fight
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం రణరంగం అయ్యింది. టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లపై కొట్టుకున్నారు. రాళ్లతో బీభత్సం చేశారు. రాళ్లు, కర్రలు విసురుకుంటూ రోడ్లను యుద్ధభూమిగా మార్చారు. టీడీపీ అభ్యర్థి రామరాజు – వై�