Home » street in Delhi
బైక్ మీద వచ్చి మెడలో చైన్ కొట్టేసిన దొంగలపై మహిళ విరుచుకుపడింది. బైక్ మీద వెళ్తున్న దొంగను కాలర్ పట్టుకుని లాగి కింద పడేసింది. కసితీరేలా చితకబాదింది. మహిళ చేతుల్లో నుంచి తప్పించుకునేందుకు చైన్ స్నాచర్ ప్రయత్నించగా.. అటుగా వెళ్లే కొంతమంది వచ