Strength forces

    అమెరికా, ఇరాన్ సైనిక బలాబలాలు

    January 9, 2020 / 04:57 AM IST

    అమెరికాతో ఇరాన్ సైనిక బలగాలను పోల్చుకుంటే... అగ్రరాజ్యానికి ఇరాన్‌ ఎందులోను పోటీపడే పరిస్థితి కనిపించడంలేదు. గ్రౌండ్ ఫోర్స్‌లో ఇరుదేశాల మధ్య అసలు పోలికేలేదు.

10TV Telugu News