Home » strike from 28th to 29th
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. ఈనెల 28 నుంచి 29వరకు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి.