Home » Stuck In Mumbai
లాక్‌డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను తమ సొంత ఊర్లకు తరలించి.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వారికోసం ప్రత్యేకంగా నాలుగు విమానాలను ఏర్పాటు చేశారు. నిన్న ముంబై విమానాశ్రయం నుంచి ఆ