Student Death Investigation

    హాస్టల్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్ థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య..?

    January 12, 2025 / 10:13 PM IST

    IIT Kharagpur Student : ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విద్యార్థి మృతదేహాన్ని ఈ రోజు ఉదయం ఇన్‌స్టిట్యూట్‌లోని ఆజాద్ హాల్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని ప్రభుత్వ అధికారి కుమా

10TV Telugu News